Candida Auris : Scientists Discover 'Superbug' On Andaman Islands || Oneindia Telugu

2021-03-19 2,401

Researchers in India have found clear evidence of Candida auris, a "superbug", that can lead to the next deadly pandemic.
#CandidaAuris
#Superbug
#AndamanIslands
#Covid19
#Coronavirus
#FungalInfection
#Sepsis
#Virus

మన దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో దీన్ని ఎలా అరికట్టాలా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందోళన చెందుతున్న వేళ తాజాగా శాస్త్రవేత్తలు అఁతకంటే భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. కరోనాను మించిన మహమ్మారి ఆనవాళ్లు మన దేశంలోనే దొరికాయనే విషయాన్ని వెల్లడించారు.